BIKKI NEWS (SEP. 20) : Mancherial district jobs. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద, ఎస్ ఎన్సీయూ విభాగం నందు నాలుగు పీడియాట్రిషన్ పోస్టులు, యూపీహెచ్సీ/బీడీకే లలో ఖాళీగా ఉన్న ఆరు పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 21న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార డా.హరాష్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్హ లైన అభ్యర్థులు తేది 21 ఉదయం 11.00 గంటలకు జిల్లా వైద ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.