Home > RESULTS > Fine Arts school result – మల్కాజిగిరి ఫైన్‌ఆర్ట్స్‌ స్కూల్‌ అడ్మిషన్లు

Fine Arts school result – మల్కాజిగిరి ఫైన్‌ఆర్ట్స్‌ స్కూల్‌ అడ్మిషన్లు

BIKKI NEWS (APR. 17) : MALKAJGIRI FINE ARTS SCHOOL TEST RESULTS 2025. మల్కాజిగిరి ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసిన విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడించారు.

MALKAJGIRI FINE ARTS SCHOOL TEST RESULTS 2025.

విద్యార్థులకు మే మొదటి వారంలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తామని నిర్వహకులు వివరించారు.

వెబ్సైట్ : https://tgswreis.telangana.gov.in/finearts.php

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు