Cities at River Banks – నది ఒడ్డున ఉన్న ప్రధాన నగరాలు

BIKKI NEWS G.K. : మానవ పరిణామానికి, సంస్కృతి పురోగతికి నది ఒడ్డులే… ఒడులు గా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది… నది ఒడ్డున (Cities at River Banks) వికసించిన సంస్కృతులు భూమి మీద అనేకం…

పోటీ పరీక్షల నేపథ్యంలో భారతదేశంలో నదుల ఒడ్డున (river banks) ఉన్న ప్రధాన నగరాలు (cities), అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనే జాబితా చూద్దాం…

1) ఆగ్రా – యమునా – ఉత్తరప్రదేశ్
 
2) అహ్మదాబాద్ – సబర్మతి – గుజరాత్
 
3) అలహాబాద్ – గంగా – ఉత్తర ప్రదేశ్
 
4) అయోధ్య – సరయు – ఉత్తర ప్రదేశ్
 
5)-బద్రీనాథ్ – గంగా – ఉత్తరాఖండ్
 
6) కోల్‌కతా – హుగ్లీ – పశ్చిమ బెంగాల్
 
7)-కటక్ – మహానది – ఒడిశా
 
8)-న్యూఢిల్లీ – యమునా – ఢిల్లీ
 
9) దిబ్రూఘర్ – బ్రహ్మపుత్ర – అస్సాం
 
10) ఫిరోజ్‌పూర్ – సట్లెజ్ – పంజాబ్
 
11) గౌహతి – బ్రహ్మపుత్ర – అస్సాం
 
12) హరిద్వార్ – గంగా – ఉత్తరాఖండ్
 
13) హైదరాబాద్ – మూసీ – తెలంగాణ
 
14) జబల్పూర్ – నర్మద – మధ్యప్రదేశ్
 
15) కాన్పూర్ – గంగా – ఉత్తర ప్రదేశ్
 
16) కోట – చంబల్ – రాజస్థాన్
 
17) జౌన్‌పూర్ – గోమతి – ఉత్తరప్రదేశ్
 
18) పాట్నా – గంగ – బీహార్
 
19) రాజమండ్రి – గోదావరి – ఆంధ్రప్రదేశ్
 
20)-శ్రీనగర్ – జీలం – జమ్ము/కశ్మీర్
 
21) సూరత్ – తపతి – గుజరాత్
 
22) తిరుచిరాపల్లి – కావేరి – తమిళనాడు
 
23)-వారణాసి – గంగానది – ఉత్తరప్రదేశ్
 
24) విజయవాడ – కృష్ణా – ఆంధ్రప్రదేశ్
 
25) వడోదర – విశ్వామిత్రుడు – గుజరాత్
 
26) మధుర – యమునా – ఉత్తర ప్రదేశ్
 
27) ఔరయ్య – యమునా – ఉత్తర ప్రదేశ్
 
28) ఇతవా – యమునా – ఉత్తర ప్రదేశ్
 
29) బెంగళూరు – వృషభావతి – కర్ణాటక
 
30) ఫరూఖాబాద్ – గంగ – ఉత్తర ప్రదేశ్
 
31) ఫతేఘర్ – గంగా – ఉత్తర ప్రదేశ్
 
32) కన్నౌజ్ – గంగానది – ఉత్తర ప్రదేశ్
 
33) మంగళూరు – నేత్రావతి – కర్ణాటక
 
34) షిమోగా – తుంగా నది – కర్ణాటక
 
35) భద్రావతి – భద్ర – కర్ణాటక
 
36) హోస్పేట్ – తుంగభద్ర – కర్ణాటక
 
37) కార్వార్ – కాళి – కర్ణాటక
 
38) బాగల్‌కోట్ – ఘటప్రభ – కర్ణాటక
 
39) హొన్నావర్ – శ్రావతి – కర్ణాటక
 
40) గ్వాలియర్ – చంబల్ – మధ్యప్రదేశ్
 
41) గోరఖ్‌పూర్ – రాప్తి – ఉత్తరప్రదేశ్
 
42) లక్నో – గోమతి – ఉత్తరప్రదేశ్
 
43) కాన్పూర్ – కంటోన్మెంట్ – గంగా UP

44) శుక్లగన్ – గంగానది – ఉత్తర ప్రదేశ్

45) చకేరి – గంగ – ఉత్తర ప్రదేశ్

46) మాలెగావ్ – గిర్నా నది – మహారాష్ట్ర

47) సంబల్పూర్ – మహానది – ఒడిషా

48) రూర్కెలా – బ్రాహ్మణి – ఒడిషా

49) పూణే – ముఠా – మహారాష్ట్ర

50) డామన్ – గంగా నది – డామన్

51) మధురై – వైగై – తమిళనాడు

52) తిరుచిరాపల్లి – కావేరి – తమిళనాడు

53) చెన్నై – అడయార్ – తమిళనాడు

54) కోయంబత్తూర్ – నోయల్ – తమిళనాడు

55) ఈరోడ్ – కావేరి – తమిళనాడు

56) తిరునెల్వేలి – తామిరబరణి – తమిళనాడు

57) భరూచ్ – నర్మద – గుజరాత్

58) కర్జత్ – ఉల్హాస్ – మహారాష్ట్ర

59) నాసిక్ – గోదావరి – మహారాష్ట్ర

60) మహద్ – సావిత్రి – మహారాష్ట్ర

61) నాందేడ్ – గోదావరి – మహారాష్ట్ర

62) నెల్లూరు – పెన్నార్ – ఆంధ్రప్రదేశ్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు