Home > 6 GUARANTEE SCHEMES > MAHA LAXMI SCHEME- మహిళలకు ₹2,500/- ఎప్పుడంటే.?

MAHA LAXMI SCHEME- మహిళలకు ₹2,500/- ఎప్పుడంటే.?

BIKKI NEWS (NOV. 22) : MahaLaxmi Scheme in telangana from 2025 onwards. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మి పథకంలో భాగ ంగా 18 సంవత్సరాల నిండిన మహిళలకు 2,500/- రూపాయలు ఇచ్చి పథకాన్ని 2025 సంవత్సరంలో ప్రారంభిస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.

MahaLaxmi Scheme in telangana from 2025 onwards

అలాగే రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని కూడా క్యాబినెట్ సెల్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అమలు చేస్తామని స్పష్టం చేశారు.

రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి 15,000/- రూపాయల చొప్పున అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు