BIKKI NEWS (JUNE 27) : M Pharmacy backlogs one time chance ఎంఫార్మసీ పూర్తి చేసి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్ టైమ్ చాన్స్ అవకాశం కల్పించినట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
M Pharmacy backlogs one time chance
2000వ సంవత్సరం తరువాత ఎంఫార్మా కోర్సుల్లో చేరినవారికి తమ బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశమిచ్చామన్నారు.
ఈ కోర్సులకు సంబంధించిన అన్ని సెమిస్టర్ల పరీక్షా ఫీజును జూలై 15వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు.
అన్ని కోర్సుల పరీక్షలకు సాధారణ పరీక్షా ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే వారు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ బ్యాక్‌లాగ్ పరీక్షలను 2025 జూలై నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
వెబ్‌సైట్ : www.osmania.ac.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్