LUNA 25 CRASHED : ప్రయోగం విఫలం

హైదరాబాద్ (ఆగస్టు – 20) : రష్యా అంతరిక్ష పరిశోధన ROSMOCOS చంద్రుని మీదకు పంపిన LUNA – 25 CRASHED అయినట్లు సమాచారం.

ఈ రోజు LUNA 25 ను చంద్రుని దక్షిణ ధ్రువం పై దింపడానికి ప్రయత్నించినప్పుడు ల్యాండర్ క్రాస్ అయినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.