BIKKI NEWS (JULY 03) : Loan waiver for Handloom workers. తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
Loan waiver for Handloom workers.
ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, ప్రాథమిక అంచనా ప్రకారం 5,691 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఇందుకు 33 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి తెలిపారు.
193 కోట్ల రూపాయలతో చేనేత అభయ హస్తం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
అలాగే గత ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం కింద బకాయి ఉంచిన 290 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్