TRIBES LIST : ప్రపంచంలోని ప్రధాన ఆదిమ తెగలు

BIKKI NEWS : ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు/దేశాలలో వివిధ రకాలైన ఆదిమ జాతి తెగలు (List of tribes in the world ) నివసిస్తున్నారు. వివిధ దేశాలలో నివసిస్తున్న ఆదిమ జాతి తెగల గురించి నేర్చుకుందాం.

ఆదిమ తెగలుదేశం
మావోరిన్యూజిలాండ్
చుక్ నీ, యుకుత్సైబీరియా
ఐనీజపాన్
హిగ్గూర్ చైనా
కిర్గిజ్మద్య ఆసియా
బెడోయిన్స్సౌదీ అరేబియా
లాప్, సామీస్కాండినేవియా (నార్వే, పిన్లాండ్)
ఎస్కిమోఉత్తర కెనెడా, ఉత్తర రష్యా, గ్రీన్ లాండ్
హైడా, కోలా, క్రోఅమెరికా
మాయ, చోల్మధ్య అమెరికా
యుకటాన్ మెక్సికో
బుష్ మన్కలహరి ఎడారి
ఎఫే, లెసె (పిగ్మీ)కాంగో బేసిన్
మసాయికెన్యా, ఉగాండా
బంటూతూర్పు ఆఫ్రికా
హవుసానైజీరియా
తారెగ్ సహరా ఎడారి
ఎరిట్రియన్లు, నుబియన్లుఈశాన్య ఆఫ్రికా
మాగరిబ్ఉత్తర ఆఫ్రికా (అల్జిరియా, ట్యునీషియా)
జులు, హటెన్ టోట్దక్షిణాఫ్రికా
కళింగఫిలిప్పీన్స్
సెమాంగ్మలేషియా
కమేర్కాంబోడియా
డాలోక్, కాళిమాతన్ఇండోనేషియా
సయామీల్, కచిన్లుథాయిలాండ్
వెడ్డాశ్రీలంక