ELEPHANT RESERVES IN INDIA – LIST

BIKKI NEWS :- దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో 35 ఏనుగు సంరక్షణ కేంద్రాలు (ELEPHANT RESERVES IN INDIA) ఉన్నాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ఎలిఫెంట్ రిజర్వుల జాబితాను చూద్దాం…

◆ ఆంధ్రప్రదేశ్

రాయల ఎలిఫెంట్ రిజర్వ్

◆ అరుణాచల్ ప్రదేశ్

కామెంగ్ ఎలిఫెంట్ రిజర్వ్
సౌత్ అరుణాచల్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ చత్తీస్ ఘడ్

  • లామ్రూ ఎలిఫెంట్ రిజర్వ్
  • బదల్‌కోల్ – తోమర్ ఫింగ్లా ఎలిఫెంట్ రిజర్వ్

◆ అస్సోం

సోనిత్‌పూర్ ఎలిఫెంట్ రిజర్వ్
దిహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్
చిరాంగ్ – రిపూ ఎలిఫెంట్ రిజర్వ్
ధన్‌శ్రీ – లుంగిడింగ్ ఎలిఫెంట్ రిజర్వ్
కజిరంగా ఎలిఫెంట్ రిజర్వ్

◆ కర్ణాటక

మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్
దండేళీ ఎలిఫెంట్ రిజర్వ్

◆ కేరళ

వయనాడ్ ఎలిఫెంట్ రిజర్వ్
నీలాంబుర్ ఎలిఫెంట్ రిజర్వ్
అనాముడి ఎలిఫెంట్ రిజర్వ్
పెరియార్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ జార్ఖండ్

సింగ్‌బమ్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ మేఘాలయ

గారోహిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ నాగాలాండ్

ఈతంకీ ఎలిఫెంట్ రిజర్వ్
సింగఫాన్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ ఒడిశా

మయూర్‌భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్
మహానది ఎలిఫెంట్ రిజర్వ్
సంబల్‌పూర్ ఎలిఫెంట్ రిజర్వ్
సౌత్ ఒడిశా ఎలిఫెంట్ రిజర్వ్
బైతరణీ ఎలిఫెంట్ రిజర్వ్

◆ తమిళనాడు

కోయంబత్తూరు ఎలిఫెంట్ రిజర్వ్
నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్
అన్నామళై ఎలిఫెంట్ రిజర్వ్
ఆగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్
శ్రీవిల్లిపుత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ ఎలిఫెంట్ రిజర్వ్
టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్

◆ ఉత్తరాఖండ్

శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్

◆ పశ్చిమ బెంగాల్

మయూర్‌జర్నా ఎలిఫెంట్ రిజర్వ్
ఈస్టర్న్ డూర్స్ ఎలిఫెంట్ రిజర్వ్