Home > JOBS > TELANGANA JOBS > SURVEYOR – లైసెన్స్‌డ్ సర్వేయర్ ల ఎంపిక జాబితా

SURVEYOR – లైసెన్స్‌డ్ సర్వేయర్ ల ఎంపిక జాబితా

BIKKI NEWS (MAY 24) : LICENSED SURVEYOR CERTIFICATE VERIFICATION ON MAY 26th. లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మే 26న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

LICENSED SURVEYOR CERTIFICATE VERIFICATION ON MAY 26th

మొదటి విడత శిక్షణలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను మీసేవ పోర్టల్ ను మరియు జిల్లా సర్వే ఆఫీసు, కలెక్టరేట్ లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఈ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు మే 26న 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇతర సర్టిఫికెట్లను తీసుకొని జిల్లా సర్వే కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు