Home > JOBS > LIC JOBS > LIC BIMA SAKHI – పదోతరగతితో ఎల్ఐసీ లో 2 లక్షల ఉద్యోగాలు

LIC BIMA SAKHI – పదోతరగతితో ఎల్ఐసీ లో 2 లక్షల ఉద్యోగాలు

BIKKI NEWS (DEC. 14) : LIC BIMA SAKHI YOJANA JOBS. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ భీమా సఖీ యోజన పేరుతో 2 లక్షల మంది మహిళలకు తమ సంస్థలో స్టయిఫండరీ స్కీం కింద అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ప్రారంభించారు.

LIC BIMA SAKHI YOJANA JOBS

వచ్చే మూడు సంవత్సరాలలో ఎల్ఐసీ భీమా సఖీ యోజన స్కీం కింద పదో తరగతి అర్హులైన, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2 లక్షల మందికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

అర్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి. మహిళలకు మాత్రమే అవకాశం.

ఎల్ఐసీ ఉద్యోగులు మరియు ఎల్ఐసీ ఉద్యోగుల బంధువులు, రిటైర్డ్ ఉద్యోగులు అర్హులు కాదు.

వయోపరిమితి : 18 – 70 సంవత్సరాల మద్య వయస్సు కలగిన వారు అర్హులు

స్టయిఫండ్ వివరాలు :

మొదటి సంవత్సరం – 7,000/- నెలకు
రెండో సంవత్సరం – 6,000/- నెలకు
మూడో సంవత్సరం – 5,000/- నెలకు చొప్పున చెల్లిస్తారు.

తదనంతరం ఎల్ఐసీ ఏజెంట్ గా కొనసాగవచ్చు.

వెబ్సైట్ : https://licindia.in/lic-s-bima-sakhi

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు