BIKKI NEWS (JUNE 21) : LENACAPAVIR HIV INJECTION. హెఐ్‌ఐవీ కి నూతనంగా లెనకాపవిర్ అనే ఇంజెక్షన్ ను గిలీడ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది.
LENACAPAVIR HIV INJECTION
సంవత్సరానికి రెండు సార్లు ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వలన హెచ్ఐవీ అదుపులో ఉండడమే కాకుండా, ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉంటీ.
ఈ ఔషధాన్ని యొజ్టగో అనే బ్రాండ్ పేరుతో అమ్మకానికి సిద్ధం అవుతుంది.
ఈ ఇంజెక్షన్ ధర డోస్ కు 12.20 లక్షలుగా ఉంది. సంవత్సరానికి 24.40 లక్షలుగా ఉంది. ధరచాలా ఎక్కువగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 13 లక్షల మందికి నూతనంగా హెచ్ ఐవీ భారీన పడుతున్న విషయం తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్