Home > JOBS > COURT JOBS > COURT JOBS – తెలంగాణ హైకోర్టులో కాంట్రాక్టు ఉద్యోగాలు

COURT JOBS – తెలంగాణ హైకోర్టులో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (OCT. 29) : LAW CLERK JOBS IN TELANGANA HIGH COURT. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న 33 క్లర్క్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

LAW CLERK JOBS IN TELANGANA HIGH COURT

పోస్టు వివరాలు : లా క్లర్క్ – 33

అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ లా కోర్స్ పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. మరియు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి : 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో (ఆఫ్ లైన్) దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు పంపవలసిన చిరునామా : ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్.

దరఖాస్తు గడువు : నవంబర్ 23 – 2024 వరకు.

వెబ్సైట్ : https://tshc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు