06 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) జాతీయ ఆహార భద్రత చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్‌ ఇండెక్స్‌లో ఏపీ తెలంగాణ ల ర్యాంక్ లు ఎంత.?
జ : ఏపీ – 03, టీఎస్ – 12

2) జాతీయ ఆహార భద్రత చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్‌ ఇండెక్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : ఒడిశా, యూపీ

3) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ హరితహరంఏ మొక్ను నిషేధించింది.?
జ : కోనో కార్పస్

4) 2022 కామన్వెల్త్ గేమ్స్ ఏ దేశంలో జరగనున్నాయి.?
జ : ఇంగ్లండ్

5) తాజాగా కన్నుమూసిన ఒపెక్ (open) సెక్రటరీ జనరల్
ఎవరు.?
జ : మహ్మద్ బర్కిండో

6) OPEC అనగానేమి.? Organization of the Petroleum Exporting Countries.

7) OPEC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. ?
జ : వియన్నా (ఆస్ట్రియా)

8) ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా తర్వాత ఎవరు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు.?
జ : స్మృతి జుబిన్ ఇరానీ

9) కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖను ఎవరికి కేటాయించారు.?
జ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదియా సింధియాకు

10) ) కజకిస్తాన్‌లోని నూర్-సుల్తాన్‌లో జరుగుతున్నయూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌ ఎలోర్డా కప్‌లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది.?
జ : 14 పతకాలు (2 స్వర్ణం, 2 రజతం, 10 కాంస్యం)

11) కేంద్రం తాజాగా ఎవరిని రాజ్యసభకు నామినేట్ చేసింది.?
జ : ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష, దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, పరోపకారి వీరేంద్ర హెగ్గడే మరియు స్క్రీన్ రైటర్-దర్శకులను వి. విజయేంద్ర ప్రసాద్

12) పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” స్ఫూర్తితో 8 జూలై 2022న న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఏ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది.?
జ : హరియాలీ మహోత్సవ్

13) ఏ డైనోసార్ యొక్క 76 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి పాత శిలాజ అస్థిపంజరాలను న్యూయార్క్‌లో ఈ ఏడాది జూలై 28న సుమారు $5- $8 మిలియన్లకు వేలం వేయనున్నారు.?
జ : గోర్గోసారస్ డైనోసార్

14) ఏ రంగంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.?
జ : అకడమిక్ ఎక్సలెన్స్ రంగంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌

15) NATO దేశాల కోసం ఏ దేశాల ప్రత్యేక ప్రవేశ ప్రోటోకాల్‌లపై సంతకం చేశాయి.?
జ : స్వీడన్, ఫిన్లాండ్

16) భారతదేశం ఆర్థిక మరియు సాంకేతిక సహాయంతో హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లపై ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.?
జ : ఆర్మేనియాలో

17) పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఏ దేశపు క్రికెట్ బోర్డు ప్రకటించింది.?
జ : న్యూజిలాండ్

18) వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈసంజీవని టెలీమెడిసిన్‌ సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ప్రారంభించాయి.?
జ : 2019 నవంబరు లో

19) తాజాగా కన్నుమూసిన భారత పబ్లిక్ రంగ పితామహుడు ఎవరు.?
జ : డా. వి. కృష్ణమూర్తి.

Follow Us @