Home > EDUCATION > ADMISSIONS > KVS ADMISSIONS 2025 – కేంద్రీయ విద్యాలయాలో అడ్మిషన్లు

KVS ADMISSIONS 2025 – కేంద్రీయ విద్యాలయాలో అడ్మిషన్లు

BIKKI NEWS (MARCH 08) : KVS ADMISSIONS 2025 – 26. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లలో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు 2025 – 26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ అయింది.

వయోపరిమితి : 31 మార్చి 2025నాటికి ఒకటో తరగతికి 6 – 8, రెండో తరగతికి 7 – 9, మూడు, నాలుగో తరగతులకు 8 – 10 సంవత్సరాల మద్య, 5,6,7,8,9,10 వ తరగతులకు వరుసగా 9 – 11, 10 – 12, 11 – 13, 12 – 14, 13 – 15, 14- 16 సంవత్సరాలు కలిగి ఉండాలి.

అర్హతలు : ఏ తరగతిలో ప్రవేశం కోరుచున్నారు అంతకుముందు తరగతిలో అర్హత సాధించి ఉండాలి.

KVS ADMIDSIONS 2025 SCHEDULE

KVS FIRST CLASS ADMISSIONS

దరఖాస్తు గడువు : మార్చి – 1 నుండి 21 వరకు

ప్రొవిషనల్ లిస్ట్ – 1 విడుదల : మార్చి – 25

ప్రొవిషనల్ లిస్ట్ – 2 విడుదల : ఎప్రిల్ – 04

ప్రొవిషనల్ లిస్ట్ – 3 విడుదల : ఎప్రిల్ – 07

KVS ADMISSIONS FOR 2nd CLASS ONWARDS

దరఖాస్తు గడువు : మార్చి 31 వరకు

ప్రొవిషనల్ లిస్ట్ విడుదల : ఎప్రిల్ – 17 నుంచి

KVS 11th CLASS ADMISSIONS

దరఖాస్తు గడువు : పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన 10 రోజుల తరువాత నుంచి

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://kvsangathan.nic.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు