Home > EDUCATION > SCHOLARSHIP > KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్

KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్

BIKKI NEWS (JULY 03) : kotak kanya scholarship 2025. కొటక్ మహీంద్రా గ్రూప్ నకు చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆర్థికంగా వెనకబడిన బాలికలకు సంవత్సరానికి ₹1,50,000 స్కాలర్షిప్ అందించే కొటక్ కన్య స్కాలర్షిప్ 2025 ప్రకటన విడుదల చేసింది.

kotak kanya scholarship 2025.

ఇంటర్మీడియట్లో 75 శాతానికి పైగా మార్కులు సాధించి ఉన్న బాలికలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాల్సి ఉంటుంది.

ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ, బీ ఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పొంది ఉండాలి.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు 31- 2025 వరకు అవకాశం కలదు.

వెబ్సైట్ : https://kotakeducation.org/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు