Home > UNCATEGORY > జీజేసీ గర్ల్స్ లో హుస్నాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జీజేసీ గర్ల్స్ లో హుస్నాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

BIKKI NEWS (SEP. 27) : konda laxman bapuji jayanthi celebrations in gjc girls husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర సమర యోధుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జన్మదిన వేడుకలను ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు.

konda laxman bapuji jayanthi celebrations in gjc girls husnabad

ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి గారు శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అధ్యక్షత వహించడం జరిగింది.

కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ శోభా దేవి మాట్లాడుతూ… శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలుపుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగ పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ డి కరుణాకర్ గారి యొక్క పర్యవేక్షణ జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి. రవీందర్, టి. నిర్మలాదేవి, బి. లక్ష్మయ్య, ఏ. సంపత్, ఎస్. కవిత, జి. కవిత, పి. రాజేంద్రప్రసాద్, జి. కవిత అధ్యాపకేతర బృందం జూనియర్ అసిస్టెంట్ రాములు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు