Home > EDUCATION > INTERMEDIATE > ఎయిడెడ్ లెక్చరర్ లను జూనియర్ కాలేజీలకు కేటాయింపు

ఎయిడెడ్ లెక్చరర్ లను జూనియర్ కాలేజీలకు కేటాయింపు

BIKKI NEWS (DEC. 21) : Junior lectures redeployed from aided colleges. ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్స్, లైబ్రేరీయన్ లను లను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రీడిప్లాయ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Junior lectures redeployed from aided colleges

ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో అదనంగా ఉన్న లెక్చరర్లను అవసరం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రీడిప్లాయ్ చేసింది. ఇందులో 19 మంది జూనియర్ లెక్చరర్లు మరియు ముగ్గురు లైబ్రేరియన్లు ఉన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు