Home > JOBS > AP JOBS > Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్

Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్

BIKKI NEWS (JULY 03) : jobs in vishakapatnam co operative bank. విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 45 క్లరికల్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

jobs in vishakapatnam co operative bank.

ఈ ఉద్యోగాలను పొందిన అభ్యర్థులు హైదరాబాద్, నెల్లూరు, రాయలసీమ, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణ ప్రకాశం జిల్లాలలోని శాఖలలో పనిచేయాల్సి ఉంటుంది.

అర్హతలు : డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లీష్, తెలుగు తెలిసి ఉండాలి. కంప్యూటర్ లో ఎం ఎస్ ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి : జూన్ 1 – 2025 నాటికి 30 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.

వేతనం : ట్రైనింగ్ సమయంలో 15,000/- ప్లస్ అలవెన్సుల అందజేస్తారు.

ఎంపిక విధానము : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జులై 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తుకు జూలై 16 వరకు అవకాశం కలదు.

ఆఫ్లైన్ దరఖాస్తులను పంపడానికి చిరునామా : విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్,
సెంట్రల్ ఆఫీస్,
డోర్ నెంబర్ 47- 3 – 27/ 3/4,
రోడ్ నెంబర్ – 5,
ద్వారకా నగర్ – విశాఖపట్నం.

వెబ్సైట్ : https://www.vcbl.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు