Model School jobs – మల్యాల మోడల్ స్కూల్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 22) : Jobs in malyala model School. మల్యాల మోడల్ స్కూల్ లో తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.

Jobs in malyala model School

ఖాళీల వివరాలు :

PGT : తెలుగు, పొలిటికల్ సైన్స్, ఎకానమిక్స్

TGT : ఇంగ్లీషు

అర్హతలు : PGT : సంబంధించిన సబ్జెక్టులో పీజీ మరియు బీఈడీ

TGT : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, టెట్

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 24 – 2024

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD