Model School jobs – కొడకండ్ల మోడల్ స్కూల్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 22) : Jobs in kodakandla model School. జనగామ జిల్లాలోని కొడకండ్ల మోడల్ స్కూల్ లో తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.

Jobs in kodakandla model School

ఖాళీల వివరాలు : తెలుగు, కామర్స్, ఎకానమిక్స్

అర్హతలు : PGT : సంబంధించిన సబ్జెక్టులో పీజీ మరియు బీఈడీ

TGT : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, టెట్

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 23 – 2024 సాయంత్రం 4.00 గంటల వరకు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD