BIKKI NEWS (JUNE 23) : JOBS IN ISRO NRSC HYDERABAD. హైదరాబాద్ లోని ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో కాంట్రాక్టు పద్దతిలో 34 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
JOBS IN ISRO NRSC HYDERABAD.
పోస్టుల వివరాలు : రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, జేఆర్ఎఫ్
అర్హతలు : ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్, పీజీ లేదా డాక్టోరల్ లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు
దరఖాస్తు గడువు : జూలై 11 – 2025 వరకు కలదు
వెబ్సైట్ : https://www.nrsc.gov.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్