BIKKI NEWS (SEP. 22) : Jobs in Dharmaram model School. ధర్మారం మోడల్ స్కూల్ లో తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.
Jobs in Dharmaram model School.
ఖాళీల వివరాలు :
PGT : తెలుగు – 2, ఇంగ్లీషు – 1, పొలిటికల్ సైన్స్ – 1
TGT : తెలుగు – 1, హిందీ – 1
అర్హతలు : PGT : సంబంధించిన సబ్జెక్టులో పీజీ మరియు బీఈడీ
TGT : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, టెట్
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 23 – 2024
డెమో తేదీ : సెప్టెంబర్ 23 – 2024 ఉదయం 10.00 గంటల నుండి