Home > JOBS > CENTRAL GOVT JOBS > Jobs – వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

Jobs – వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (DEC. 15) : Jobs in Central ware housing corporation. కేంద్ర ప్రభుత్వ నవరత్న సంస్థ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో వివిధ కేటగిరీలలో భారీ వేతనంతో కూడిన 179 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Jobs in Central ware housing corporation

పోస్టుల వివరాలు : (179)

ఖాళీల వివరాలు:

  • మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్) – 40
  • మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) – 13
  • అకౌంటెంట్ – 09
  • సూపరింటెండెంట్ (జి) – 22
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 81
  • సూపరింటెండెంట్ (జి)- ఎస్ఆర్డీ (ఎన్ఐ) – 02
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డీ (ఎన్ఆ) – 10
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డీ (లడఖ్ యూటీ) – 02

విద్యా అర్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, సీఏ, పీజీ‌, ఎంబీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి : జనవరి 12 – 2025 నాటికి అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులను 30, ఇతర పోస్టులకు 28 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : జనవరి 12 – 2025 వరకు

దరఖాస్తు ఫీజు : 1,350/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ లకు 500/- రూపాయలు)

వేతనం :

  • మేనేజ్మెంట్ ట్రైనీ : 60,000 – 1,80,000/-
  • అకౌంటెంట్/సూపరింటెండెంట్ : 40,000 – 1,40,000/-
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 29,000- 93,000/-

ఎంపిక ప్రక్రియ : ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికెషన్

దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://cewacor.nic.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు