BIKKI NEWS (SEP. 10) : Jobs in Beuro of indian Standards. న్యూడిల్లీ లోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో డైరెక్ట్ ప్రాతిపదికన 345 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు.
Jobs in Beuro of indian Standards
ఖాళీల వివరాలు :
అసిస్టెంట్ డైరెక్టర్ (03)
పర్సనల్ అసిస్టెంట్ (27)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (43)
అసిస్టెంట్ (01)
టెక్నికల్ అసిస్టెంట్ (27)
స్టెనోగ్రాఫర్ (19)
సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (128)
జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (78)
సీనియర్ టెక్నీషియన్ (18)
టెక్నీషియన్ (01)
విభాగాలు : అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్, హిందీ, మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, ఫ్లంబర్, ఎలక్ట్రిషియన్, వైర్ మాన్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక విధానం : ప్రాక్టికల్ అసెస్మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్, ఇంటర్య్వూల ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు గడువు : 30 -09- 2024