BIKKI NEWS (DEC. 27) : Job notification of sainik school korukonda. విజయనగరం జిల్లాలోని సైనిక్ స్కూల్ కొరుకొండలో రెగ్యులర్ ప్రాతిపదికన నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
Job notification of sainik school korukonda
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 16 – 2025 లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు 500/- రూపాయలను ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కోరుకొండ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – సైనిక్ స్కూల్ కోరుకొండ బ్రాంచ్ లో డీడీ తీయాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : www.sainikschoolkorukonda.org
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్