BIKKI NEWS (JUNE 07) : JOB MELA IN KARIMNAGAR ON JUNE 10th. కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు జూన్ 10న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
JOB MELA IN KARIMNAGAR ON JUNE 10th.
హైదరాబాద్ వీవీసీ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఈవీ సర్వీస్ టెక్నీషియన్, ఆటోమోటీవ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమో, ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి 18 – 30 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు.
పూర్తి వివరాల కోసం 7207659969, 77299 92061, 92462 60743 నంబర్ లో సంప్రదించవచ్చు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్