Home > JOBS > JOB MELA > Job mela : ఇంటర్ విద్యార్థులకు జూన్ 14న జాబ్ మేళా

Job mela : ఇంటర్ విద్యార్థులకు జూన్ 14న జాబ్ మేళా

BIKKI NEWS (JUNE 12) : Job mela in karimnagar on 14th june. ఇంటర్ పూర్తి చేసిన కరీంనగర్ జిల్లాలోని విద్యార్థులకు హెచ్.సీ.ఎల్. టెక్నాలజీ వారు జూన్ 14న కరీంనగర్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి వి.గంగాధర్ తెలిపారు.

Job mela in karimnagar on 14th june

బస్టాండ్ సమీపంలోని స్పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో ఉదయం 10.00 గంటల నుంచి జాబ్ మేళా జరగనుందన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న అన్ని కోర్సులకు చెందిన విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు.

ఆసక్తిగల వారు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోతో హాజరుకావాలని సూచించారు.

పూర్తి వివరాలకు సంప్రదించవలసిన పోన్ నంబర్లు : 63032 07394, 79818 34205

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు