BIKKI NEWS (JUNE 24) : Job mela in Jagtial on 26th June. జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు జూన్ 26న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఒక ప్రకనటలో పేర్కొన్నారు.
Job mela in Jagtial on 26th June.
ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూలు ఆధారంగా భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు : మెడిఫ్లస్ సంస్థలో
- ఫార్మసిస్ట్ పోస్టులు 40 ఖాళీలు,
- ఫార్మసిస్ట్ ఏఐడీ పోస్టులు 20
- ,సీఎస్ఏ 30 పోస్టులు
పని ప్రదేశం : ఎంపికైన వారు జగిత్యాల, హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
అర్హతలు : డీ, ఫార్మాసీ బీ – పార్మసీ, పీసీఐ చేసి ఉండాలి
వేతనం : నెలకు రూ.16,000/- నుంచి 25,000/- వేతనం ఉంటుంది.
ఫార్మసిస్ట్ ఏఐడీ పోస్టులకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివినవారు అర్హులు
వేతనం : రూ.13,000/- నుంచి 16,000/- వరకు వేతనం ఉంటుంది.
సీఎస్ఏ పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులని నెలకు రూ.12,400/- నుంచి -రూ.13,000/- వరకు వేతనం ఇస్తారన్నారు.
జాబ్‌మేళా తేదీ : జూన్ 26న సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్