Home > JOBS > TELANGANA JOBS > JOB CALENDAR – జాబ్ కేలండర్ రీషెడ్యూల్

JOB CALENDAR – జాబ్ కేలండర్ రీషెడ్యూల్

BIKKI NEWS (JULY 02) : Job calendar reschedule in telangana. జాబ్ క్యాలెండర్ రీ షెడ్యూల్ చేయడానికి వారం పది రోజుల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క తెలిపారు.

Job calendar reschedule in telangana.

వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులనూ ఈ సమావేశంలో గుర్తించి, జాబ్ క్యాలెండర్ ను రీషెడ్యూల్ చేసి ఉద్యోగాల భర్తీకి త్వరితగతిన నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారితో భట్టి మాట్లాడుతూ వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి అతి త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైనా కసరత్తు జరుగుతుందని హామీ ఇచ్చారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు