Home > EDUCATION > PhD > JNTUH PhD admissions 2025 – జేఎన్టీయూ పీహేచ్డీ అడ్మిషన్లు

JNTUH PhD admissions 2025 – జేఎన్టీయూ పీహేచ్డీ అడ్మిషన్లు

BIKKI NEWS (MAY 21) : JNTUH PhD admissions 2025 NOTIFICATION. జేఎన్టీయూ 2025 – 26 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

JNTUH PhD admissions 2025 NOTIFICATION

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్టర్నల్ (పార్ట్ టైం) పార్ట్ టైం, ఫుల్ టైం విధానాలలో పిహెచ్డీ ప్రోగ్రామ్ లను అందిస్తుంది.

ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విభాగాలలో పిహెచ్డీ అడ్మిషన్లు కోరుతుంది.

ఆన్లైన్ దరఖాస్తు గడువు మే 24 నుండి జూన్ 16 వరకు కలదు.

1,000/- రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు గడవు జూన్ 20 వరకు కలదు.

ఒకటి కంటే ఎక్కువ విభాగాలకు లేదా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెబ్సైట్ : www.jntuh.ac.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు