BIKKI NEWS (APR. 10) : JNTU ONE TIME CHANCE SPECIAL SUPPLEMENTARY EXAMS. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్న బ్యాక్ లాగులను క్లియర్ చేసుకోవడానికి ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది.
JNTU ONE TIME CHANCE SPECIAL SUPPLEMENTARY EXAMS
ఇందుకోసం వన్ టైం ఛాన్స్ (ప్రత్యేక సప్లిమెంటరీ) పరీక్షలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది.
ఈ పరీక్షలను 2025 మే, జూన్ మాసాలలో నిర్వహించనుంది.
బ్యాక్ లాగ్స్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిగ్రీలు ప్రధానం చేయడం ఈ ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షల ఉద్దేశం.
విద్యార్థులు తాము చదివిన కళాశాలను సందర్శించి బ్యాక్ లాగ్ ఉన్న సబ్జెక్టులకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే అవకాశం లేదు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్