Home > EDUCATION > UNIVERSITIES NEWS > JNAFAU PhD Admissions – జేఎన్టీయూ లో పీహెచ్డీ అడ్మిషన్స్

JNAFAU PhD Admissions – జేఎన్టీయూ లో పీహెచ్డీ అడ్మిషన్స్

BIKKI NEWS (AUG. 20) : JNAFAU PhD Admissions 2024. జేఎన్ఎఫ్‌యూ లో పుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్డీ అడ్మిషన్స్ 2024 సంవత్సరం కొరకు నోటిఫికేషన్ ను జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ జారీ చేసింది.

JNAFAU PhD Admissions 2024

1) ఆర్కిటెక్చర్
2) ప్లానింగ్
3) అర్బన్ & రీజియనల్ ప్లానింగ్

విభాగాలలో పీహెచ్డీ అడ్మిషన్స్ కోసం ప్రత్యక్ష పద్దతిలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తు ఫీజు : 2,000/- (SC, ST – 1000/-)

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 19 – 2024 (ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 26 – 2024) వరకు కలదు.

డీడీ తీయవలసిన చిరునామా :
The Registrar, JNAFAU

దరఖాస్తు పంపవలసిన చిరునామా :
The Director, Admissions
JNAFAU University

వెబ్సైట్ : https://jnafau.ac.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు