BIKKI NEWS (OCT. 28) : JL PHYSICS CHEMISTRY HISTORY SANSKRIT RESULTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఎల్ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టుల ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, సంస్కృతం, సబ్జెక్టుల తుది ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా సంబంధిత సబ్జెక్టుల ఫలితాలను నేరుగా పొందవచ్చు.