JL – కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఫలితాలు

BIKKI NEWS (OCT. 11) : JL COMMERCE ARABIC FRENCH PROVISIONAL LIST. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఫలితాలను విడుదల చేసింది.

JL COMMERCE ARABIC FRENCH PROVISIONAL LIST

కామర్స్ లో 54, అరబిక్ – 2, ఫ్రెంచ్ – 2 పోస్టులకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను విడుదల చేయడం జరిగింది.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు