Home > EDUCATION > JEE MAINS > JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు

JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు

BIKKI NEWS (APR. 18) : JEE MAINS (II) 2025 RESULTS WILL RELEASE ON 19th April. జేఈఈ మెయిన్స్ 2025 రెండో దశ ఫలితాలను ఏప్రిల్ 19న విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

JEE MAINS (II) 2025 RESULTS WILL RELEASE ON 19th April

ఈరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు ఫైనల్ కీ ని విడుదల చేస్తామని తెలిపింది. నిన్న విడుదల చేసిన ఫైనల్ కీ ని వెబ్సైట్ నుండి వెంటనే తొలగించిన సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్స్ – 1 & 2 లలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులు జెఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్ లో ర్యాంకుల ఆధారంగా ప్రతిష్టాత్మక ఐఐటీలలో సీట్లు కల్పిస్తారు.

JEE MAINS 2025 WEBSITE

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు