BIKKI NEWS (APR. 18) : JEE MAINS (II) 2025 FINAL KEY. జేఈఈ మెయిన్స్ 2025 రెండో దశ కు సంబంధించిన ఫైనల్ కీ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫైనల్ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
JEE MAINS (II) 2025 FINAL KEY.
నిన్న విడుదల చేసిన ఫైనల్ కీ ని వెబ్సైట్ నుండి వెంటనే తొలగించిన ఎన్టీఏ ఈరోజు అప్డేట్ చేసిన ఫైనల్ కీ ని విడుదల చేసింది.
జేఈఈ మెయిన్స్ 2025 రెండో దశ ఫలితాలు రేపు విడుదల చేయనున్నారు.
JEE MAINS (II) 2025 FINAL KEY LINK
JEE MAINS 2025 WEBSITE
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు