Home > RESULTS > JEE MAINS 2025 CUTOFF MARKS OFFICIAL

JEE MAINS 2025 CUTOFF MARKS OFFICIAL

BIKKI NEWS (APR. 20) : JEE MAINS 2025 CUTOFF MARKS OFFICIAL. జేఈఈ మెయిన్స్ 2025 కటాఫ్ మార్కులను కేటగిరీ వారీగా ప్రకటించారు.

JEE MAINS 2025 CUTOFF MARKS OFFICIAL

మొత్తం 2,50,236 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షలకు అర్హత సాదించారు.

JEE ADVANCED 2025 REGISTRATION

కేటగిరీ వారిగా కటాఫ్ మార్కులు మరియు అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను చూద్దాం.

  • జనరల్ : 93.102 – 97,321
  • EWS : 80.383 – 25,009
  • OBC : 79.431 – 67,614
  • SC : 61.152 – 37,519
  • ST : 47.902 – 18,823
  • PwD : 0.007 – 3,950

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు