Home > EDUCATION > JEE MAINS > JEE MAINS (II) KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

JEE MAINS (II) KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (APR. 12) JEE MAIN (II) 2025 PRELIMINARY KEY. జేఈఈ మెయిన్ సెషన్ – 2 ప్రాథమిక కీ ను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

JEE MAIN (II) 2025 PRELIMINARY KEY

కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఎప్రిల్ 13 వరకు ఆన్లైన్ ద్వారా తెలుపవచ్చు.

ఎప్రిల్ 1 – 8 వరకు జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలు నిర్వహించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ను మే 18 న నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్స్ లో అర్హత సాదించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు.

JEE MAIN ANSWER KEY CHALLENGE LINK

వెబ్సైట్ : https://jeemain.nta.nic.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు