Home > RESULTS > JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

BIKKI NEWS (JUNE 02) : Jee advanced 2025 results link. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 తుది ఫలితాలను ఈరోజు విడుదల చేశారు.

Jee advanced 2025 results link.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు ఎన్ఐటీలు ఇతర సంస్థల్లో ఈ జోస కౌన్సిలింగ్ ద్వారా ఆరు విడతల్లో సీట్లు కేటాయించనున్నారు

జూన్ 14, 21, 28 తేదీలలో మరియు జులై 04, 10 16వ తేదీలలో సీట్ల కేటాయింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్ వెలువడింది.

Jee advanced 2025 results link

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు