Home > JOBS > CONTRACT JOBS > Jobs – జనగామ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్

Jobs – జనగామ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (JULY 05) : jangaon district jobs. జనగామ జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్టు పద్దతిలో రెండు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

jangaon district jobs

గైనకాలజిస్ట్ – 1, అనస్థలాజిస్ట్ – 1 చొప్పున ఖాళీలు కలవు.

వేతనం నెలకు లక్ష రూపాయల చొప్పున చెల్లిస్తారు.

అర్హతలు : గైనకాలజిస్ట్ పోస్టుకు ఎంబీబీఎస్, ఎంఎస్ గైనకాలజి, ఎనస్థలాజిస్ట్ పోస్టుకు ఎండీ అనస్తీషియా‌, డిప్లోమా ఇన్ అనస్తీషియా‌కలిగి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు, కింద ఇవ్వబడిన వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, దాంట్లో వివరాలు రాసి జనగామ డీఎంహెచ్‌వో కార్యాలయంలో జూలై 08 మధ్యాహ్నం 2.30 జరిగే ఇంటర్వ్యూ కు హజరు కావాలి.

ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపడుతారు

https://jangaon.telangana.gov.in/notice_category/recruitment

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు