Home > EDUCATION > ADMISSIONS > ITI ADMISSION 2025 – ఐటీఐలలో ప్రవేశ నోటిఫికేషన్

ITI ADMISSION 2025 – ఐటీఐలలో ప్రవేశ నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 05) : తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ సంచాలకుల వారు 2025 ఆగస్టు సెషన్ కు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటిఐలలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ (ITI ADMISSIONS 2025) జారీ చేశారు.

ITI ADMISSIONS 2025

అర్హతలు : 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

వయోపరిమితి : ఆగస్ట్ – 01 – 2025 నాటికి 14 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు ఫీజు : ₹100/-

దరఖాస్తు గడువు : జూన్ 21 – 2025 వరకు

వెబ్సైట్ : https://iti.telangana.gov.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు