BIKKI NEWS (OCT. 08) : ITBP 545 CONSTABLE DRIVER JOBS WITH 10th.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో 545 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ITBP 545 CONSTABLE DRIVER JOBS WITH 10th
ఖాళీల వివరాలు : 545 పోస్టులు
అర్హతలు : పదోతరగతి మరియు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 21 – 27 ఏళ్ల మద్య ఉండాలి. రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు.
ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫిషియొన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు లేదు)
దరఖాస్తు గడువు : అక్టోబర్ 08 నుంచి నవంబర్ 06 వరకు కలదు.