ITBP JOBS – 526 ఎస్సై, కానిస్టేబుల్ జాబ్స్

BIKKI NEWS (NOV. 15) : ITBP 526 SI and CONSTABLE JOBS. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో 526 ఎస్సై మరియు కానిస్టేబుల్ (టెలి కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ITBP 526 SI and CONSTABLE JOBS

ఖాళీల వివరాలు : 526 పోస్టులు

అర్హతలు :

ఎస్సై పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్/ ఐటీ/ సీఎస్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) లేదా బీసీఏ లేదా బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సీఎస్/ ఎలక్ట్రికల్/ ఐటీ);

హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) లేదా ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్)/ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రికల్); కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

ఎస్సై పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు;

హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫిషియొన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : ఎస్సై పోస్టులకు 200/- మరియు కానిస్టేబుల్ పోస్టులకు 100/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు)

దరఖాస్తు గడువు : 2024 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు కలదు.

దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://recruitment.itbpolice.nic.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు