Home > SCIENCE AND TECHNOLOGY > ISRO – PSLV C61 – EOS 09 పూర్తి విశేషాలు

ISRO – PSLV C61 – EOS 09 పూర్తి విశేషాలు

BIKKI NEWS (MAY 18) : ISRO PSLV C61 EOS09 MISSION. ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09 (రీశాట్ 1B) ని ఈరోజు ప్రయోగిస్తే సాంకేతిక కారణాల వలన విజయవంతం కాలేదు. దీనిని EOS – 04 కి బదులుగా ప్రయోగించారు. ఇది ఇస్రో యొక్క 101వ యొక్క ప్రయోగం.

ISRO PSLV C61 EOS 09 MISSION

ప్రయోగంలో మూడో దశలో వచ్చిన సాంకేతిక కారణాల వలన ప్రయోగం విజయవంతం కాలేదు. విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి.

రాకెట్ పేరు : PSLV – C61
శాటిలైట్ పేరు : EOS – 09 (రీశాట్ -1B)
బరువు : 2696.24 కిలోలు
కాలపరిమితి : 5 సంవత్సరాలు
లక్ష్యం : జాతీయ భద్రతా, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్ఠణ ప్రణాళిక

హై రిజల్యూషన్ తో అన్ని వాతావరణ పరిస్థితులలో భూమి యొక్క చిత్రాలను తీయగల సామర్థ్యం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు