Home > SCIENCE AND TECHNOLOGY > GSLV F15 ప్రయోగం విజయవంతం

GSLV F15 ప్రయోగం విజయవంతం

BIKKI NEWS (JAN. 29) : ISRO GSLV F15 MISSION SUCCESS. ఇస్రో చరిత్రలో వందో ప్రయోగం అయినా GSLV F15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

ISRO GSLV F15 MISSION SUCCESS.

ఈ రాకెట్ ద్వారా NVS – 02 అనే శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ నావిగేషన్ కొరకు రూపొందించబడింది. దాదాపు పది సంవత్సరాల పాటు సేవలను అందించనుంది.

జి.ఎస్.ఎల్.వి. – ఎఫ్ 15 ప్రయోగం ఇస్రో చరిత్రలో 100వ ప్రయోగం. వందో ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు