Home > JOBS > ISRO JOBS – బీఈ‌, బీటెక్ తో ఇస్రో లో ఉద్యోగాలు

ISRO JOBS – బీఈ‌, బీటెక్ తో ఇస్రో లో ఉద్యోగాలు

BIKKI NEWS (APR. 30) : ISRO 63 SCIENTIST/ ENGINEER JOBS NOTIFICATION. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 63 సైంటిస్ట్ /ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ISRO 63 SCIENTIST/ ENGINEER JOBS NOTIFICATION

అర్హతలు : బీఈ‌, బీటెక్, గేట్ ఉత్తీర్ణత సాదించిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు :

  • సైంటిస్ట్ /ఇంజనీర్ (మెకానికల్) : 33
  • సైంటిస్ట్ /ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ ) : 22
  • సైంటిస్ట్ /ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్ ) : 08

వయోపరిమితి : 28 సంవత్సరాల లోపు ఉండాలి.

వేతనం : 56,100/- నెలకు

దరఖాస్తు గడువు : మే – 19 – 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు : 250/- రూపాయలు

వెబ్సైట్ : https://www.isro.gov.in/ICRB_Recruitment8.html

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు