BIKKI NEWS (JUNE 02) : IPL FINAL 2025 RCB vs PBKS. ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నూతన జట్టు నిలువనుంది. ఫైనల్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ జట్లు చేరాయి.
IPL FINAL 2025 RCB vs PBKS
ఈ రెండిటి మధ్యన జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ లో కొత్త విజేత ఎవరో తేలనుంది.
ఈ రెండు చెట్లు ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ ను గెలవలేదు. టాప్ 2 లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కు చేరాయి.
రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సాధికారిక విజయాన్ని పంజాబ్ కింగ్స్ సాధించి ఫైనల్ కు చేరింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్