Home > SPORTS > IPL > IPL AUCTION 2025 – ఐపీఎల్ వేలం 2025

IPL AUCTION 2025 – ఐపీఎల్ వేలం 2025

BIKKI NEWS (NOV. 23) : IPL AUCTION 2025. ఐపీఎల్‌ 2025 వేలంలో భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ 27 కోట్లతో రికార్డు ధర పలికాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్‌ పలికాడు.

IPL AUCTION 2025

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్‌ 2024 టైటిల్‌ విన్నింగ్ టీమ్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ను పంజాబ్ కింగ్స్ కొన్న ధర (26.75 కోట్లు) రికార్డు బద్ధలైంది.

1) Rishabh Pant.(₹27,00,00,000 ) – LSG

2) Shreyas Iyer (₹26,75,00,000 ) – KXIP

3) Arshdeep Singh (₹18,00,00,000 ) – KXIP

4) Yuzvendra Chahal ( ₹18,00,00,000) – KXIP

5) Jos Buttler (₹15,75,00,000 ) – GT

6) Mohammad Siraj (₹12,25,00,000 ) – GT

7) Mitchell Starc (₹11,75,00,000 ) – DC

8) Kagiso Rabada img (₹10,75,00,000 ) – GT

9) Mohammad Shami (₹10,00,00,000) – SRH

10) Liam Livingstone (₹8,75,00,0,000) – RCB

11) David Miller (₹7,50,00,000) – LSG

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు