Home > SPORTS > IPL > IPL RESCHEDULE 2025 – ఐపీఎల్ నూతన షెడ్యూల్

IPL RESCHEDULE 2025 – ఐపీఎల్ నూతన షెడ్యూల్

BIKKI NEWS (MAY 12) : IPL 2025 RESCHEDULE. ఐపీఎల్ 2025 నూతన షెడ్యూల్ ను బీసీసీ ప్రకటించింది మే 17 నుండి నూతన షెడ్యూల్ ప్రారంభం కానుంది.

IPL 2025 RESCHEDULE

భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపిఎల్ ను తాజాగా పునః ప్రారంభించాలని బీసీసీ నిలయం తీసుకుంది.

బెంగళూరు, ముంబై, డిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, లక్నో వేదికలుగా మిగిలిన మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

మే 29న క్వాలిఫైయర్ – 1, మే 30న ఎలిమినేటర్, జూన్ – 01న క్వాలిఫైయర్ – 2, జూన్ 03 న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు